బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 మరి కొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది. తెలుగు బుల్లితెరపై ఈ షోకు చాలా క్రేజ్ ఉంది. బిగ్‌బాస్‌లో పాల్గొంటే పాపులారిటీ వస్తుంది, కెరీర్ హిట్ అవుతుందనేది చాలామందిలో ఉన్న అభిప్రాయం. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం. బిగ్‌బాస్‌లో పాల్గొనడం వల్ల పాపులారిటీ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. డబ్బులు కూడా భారీగా వస్తాయి. షోలో ఉన్నంతకాలం వారానికి ఇంత చొప్పున ఎన్ని వారాలుంటే అంత డబ్బు ఆ కంటెస్టెంట్ డిమాండ్‌ను బట్టి […]