‘బిగ్ బాస్ 5 తెలుగు’ సూపర్ ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది. ప్రతి టాస్కు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సీజన్‌లో కంటెస్టుంట్లు పేరున్న వారు ఎక్కువ మంది లేకపోయినా.. ఆటను తెలివిగా ఆడుతూ అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. బిగ్ బాస్ కూడా అద్భుతమైన టాస్కులతో అందరినీ అలరిస్తున్నాడు. ఇంటి సభ్యులు ఫిజికల్ టాస్కులతో పాటు మైండ్ గేమ్స్ కూడా గట్టిగానే ఆడుతున్నారు. తాజాగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులో సభ్యులు బాగా ఇన్వాల్స్ అయ్యి ఆడుతున్నారు. ఎందుకంటే అందులో […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ ఆట వేడెక్కింది. హౌస్‌లో బృందాలుగా విడిపోయి కొట్లాటకు దిగారు. పేరుకు టాస్క్ కోసమే అయినా అందులో వారివారి మనోగతాలు కూడా బయటపడుతున్నాయి. ‘పంతం నీదా నాదా అన్న టాస్క్‌ను పైచేయి నీదా? నాదా? అన్న స్థాయికి చేర్చారు. నేరుగా కొట్టుకోవడం ఒక్కటే ఈ టాస్కులో మిగిలి ఉంది. రానున్న ఎపిసోడ్‌లో అదికూడా చూడొచ్చేమో? ప్రతి సీజన్‌తో పోల్చుకుంటే ఈ సీజన్‌లో ఆంగ్లంలో బూతులే కాదు.. అచ్చ తెలుగు బూతులు కూడా వాడేస్తున్నారు. […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ రాను రాను హౌస్‌లో వాతావరణం చాలా హీటెక్కుతోంది. మాటలు, ఆరోపణలు, సవాళ్లు, కన్నీళ్లు ఇవన్నీ దాటి తాజాగా టాస్కు రూపంలో కుమ్ములాట కూడా జరుగుతోంది. సదరు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడం కోసం హౌస్‌లో కంటెస్టెంట్లు తమ 100 శాతం ఇస్తున్నారు. టాస్కులు పెరుగుతున్న కొద్దీ హౌస్‌లో గొడవలు కూడా ఎక్కవవుతున్నాయి. తాజాగా కెప్టెన్సీ టాస్క్‌లో ఆ గొడవ కాస్త గట్టిగానే అయినట్లు తెలుస్తోంది. ఈ వారం కెప్టెన్సీ టాస్కులో రెండు బృందాలుగా […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ రోజుకో మలుపు, పూటకో ట్విస్టులతో దూసుకుపోతోంది. ఎంటర్‌టైన్మెంట్ పక్కా అన్న రేంజ్‌లో నడుస్తోంది బిగ్ బాస్ తెలుగు. సోమవారం నామినేషన్స్‌తో హీటెక్కిన హౌస్ ఇంకా చల్లబడలేదు. మళ్లీ కన్నీటి కథలు మొదలయ్యాయి. అసలు రంగులు ఇప్పుడే తెలుస్తున్నాయంటూ ఒకరినొకరు నిందించుకుంటున్నారు. సవాళ్లు, ఆరోపణలు దాటిపోయి విమర్శల్లోకి దిగారు. దోస్త్ అనుకున్నవాళ్లే దుషమ్మన్‌గా మారుతున్నారు. నటి ఉమాదేవిలో చాలా మార్పు కనిపిస్తోంది. పిలిచినా కూడా గొడవ పడేలా ఉంది. ఎందుకు అంటే నేనింతే.. […]
బుల్లితెర ప్రేక్షకులకు ‘బిగ్ బాస్ 5 తెలుగు’ ప్రారంభమయ్యాక ఎంటర్‌టైన్మెంట్‌కు కొదవ లేకుండా పోయింది. రోజూ ఒకలెక్క కింగ్ నాగ్ ఎంటరయ్యాక ఒక లెక్క అన్నట్లు ఉంటోంది షో. శనివారం, ఆదివారం 5 మచ్ ఎంటర్‌టైన్మెంట్ లభిస్తోంది. అన్ని సీజన్ల కంటే ఈ సీజన్‌లో పెద్దగా తెలిసిన ముఖాలు లేవంటూ కామెంట్లు వచ్చినా.. ఎక్కడా తగ్గకుండా ప్లాన్ చేస్తున్నారు. ఎమోషన్స్ అన్నీ చూపిస్తూ కయ్యం, కన్నీరు ఎపిసోడ్లను బాగా హైలెట్ చేస్తున్నారు. సదరు ప్రేక్షకులు బాగా కనెక్ట్ […]