ఈరోజుల్లో ఒక రూపాయిని ఇతరులకు దానం చేయాలంటే వంద సార్లు ఆలోచిస్తారు. అలాంటిది కోట్ల రూపాయల సొమ్ముని దానం చేయాలంటే ఆలోచించకుండా ఉంటారా? ఎందుకు దానం చేయాలి? అని భావిస్తారు. కొంతమంది ఏ టీవీ షోలో పాల్గొని గెలవగా వచ్చిన ప్రైజ్ మనీని కష్టాల్లో ఉన్న వారి కోసం ఖర్చు పెడతామని అంటారు. కొంతమంది లాటరీలో గెలుచుకున్న సొమ్ముని ఇబ్బందుల్లో ఉన్న వారి కోసం ఖర్చు చేయాలనుకుంటారు. సాధారణంగా లాటరీలో గెలుచుకున్న సొమ్ముని ఇతరులకి ఇవ్వడానికి ఇష్టపడరు. […]
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్– కొందరిని దురదృష్టం వెంటాడుతుంటే.. మరి కొందరిని అదృష్టం పట్టిపీడిస్తుంది. కానీ చాలా కొంత మందిని మాత్రమే అదృష్టం.. ఆ వెంటనే దురదృష్టం కూడా వరిస్తుంది. అదృష్టం, దురదృష్టం రెండు ఒకేసారి రావడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. ఐతే మీరు దుబాయ్ లో ఓ భారతీయుడికి జరిగిన ఘటన గురించి తెలుసుకోవాల్సిందే. దుబాయ్ లో నివాసం ఉంటున్న ఓ కేరళ వాసుడికి అదృష్టం వరిచింది. అతనికి లాటరీలో ఏకంగా 20 కోట్ల రూపాయలు వచ్చాయి. కానీ […]