ఆస్ట్రేలియా వేదికలో జరుగుతున్న ప్రతిష్టాత్మక బిగ్ బాష్ లీగ్‌లో సంచలనం నమోదైంది. ఆ లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ ఛేదించలేని టార్గెట్‌ను తొలిసారి అడిలైడ్ స్ట్రైకర్స్ ఛేజ్ చేసి.. చరిత్ర సృష్టించింది. ఇప్పటికే ఈ లీగ్ నుంచి ఔట్ అయిన అడిలైడ్ స్ట్రైకర్స్ పోతూపోతూ.. రికార్డు బ్రేకింగ్ విజయం నమోదు చేసింది. గురువారం హోబర్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 230 పరుగుల టార్గెట్‌ను 3 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లో ఛేదించింది. బిగ్ బాష్ లీగ్ […]