భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం అనేది సర్వసాధారణ విషయం. అయితే కొన్ని వ్యసనాల కారణంగా జరిగే గొడవలు మాత్రం సంసారాలను నిట్ట నిలువునా చీల్చేస్తాయి. తాజాగా మానవత్వం మరిచిపోయిన ఓ మనిషి.. కట్టుకున్న భార్యను, కుమార్తెను అత్యంత దారుణంగా హత్య చేశాడు.
సినీ, రాజకీయ సెలబ్రిటీలను కలవడం అంత చిన్న విషయం కాదు.. చాలా మందికి సాధ్యపడదు. గతంలో అయితే వారిని కలవడం కోసం రోజుల తరబడి సెలబ్రిటీల ఇళ్ల వద్ద పడిగాపులు కాసే వారు అభిమానులు. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని సామాన్యుల కష్టాలు, కలలు వెంటనే సెలబ్రిటీలకు తెలుస్తున్నాయి. వారు కూడా తక్షణమే స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన తనయుడు, ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఓ అడుగు […]
బస్సులో ఒక మహిళకు పురిటినొప్పులు మొదలయ్యాయి. మహిళ ఆ నొప్పులను తట్టుకోలేక గిలగిలలాడుతుంటే.. ఆర్టీసీ సిబ్బంది మరో ఆలోచన లేకుండా బస్సును హాస్పిటల్‌కి తీసుకుపోయి ఆమె ప్రాణాలను కాపాడారు. భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పోలంపల్లికి చెందిన సెగ్గం లహరి అనే మహిళ టెస్టుల కోసం పరకాల ఆసుపత్రికి వెళ్ళారు. పరీక్షించిన వైద్యులు డెలివరీకి 10 రోజులు సమయం ఉందని చెప్పడంతో ఆమె పోలంపల్లి బయలుదేరారు. పరకాల నుంచి పోలంపల్లికి ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా.. రేగొండ చేరుకునేసరికి […]
భూపాలపల్లి క్రైం- ఎవరైనా తప్పు చేస్తే, ఎవరికైనా అన్యాయం జరిగితే మనం పోలీసులను ఆశ్రయిస్తాం. కానీ పోలీసులే తప్పు చేస్తే ఇక పరిస్థితి ఏంటి. ఈ మధ్యకాలంలో కొంత మంది పోలీసులు సైతం పెడదారి పడుతున్నారు. ప్రజలకు మంచి చెడులు చెప్పాల్సిన పోలీసులు తప్పుదోవపడుతున్నారు. తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటన పోలీసు వ్యవస్థకే కలంకం తెచ్చింది. ఓ నిపేత దళిత యువతి కష్టపడి చదువుకుని, ఎస్సై ఉద్యోగాన్ని సంపాదించింది. కఠినమైన శిక్షణను పూర్తి చేసుకుని […]