సదరు నటి ఓ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ జ్యోతి ప్రజ్వలన సందర్భంగా స్టేజి మీదకు చేరుకున్నారు. కొద్దిసేపటి తర్వాత స్టేజిమీద ఉన్న కొంతమంది ఆమెను దీపపు కుందె దగ్గరకు తీసుకెళ్లారు. అప్పుడు ఆమె..
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ తెరకెక్కుతున్న మూడో చిత్రం.. SSMB28. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. దాదాపు 12 ఏళ్ళ తర్వాత వీరి కాంబినేషన్ సెట్ అయ్యేసరికి.. అభిమానులలో అంచనాలు పీక్స్ లోకి చేరుకున్నాయి. ఈ సినిమాలో.. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా మూడో హీరోయిన్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు కథనాలు వైరల్ అవుతున్నాయి.