ఆధార్, పాన్ కార్డు వివరాలే కాదూ.. మనం నిత్యం వినియోగించే యాప్స్ లో పొందు పరిచే వివరాలు చోరీకి గురౌతున్నాయి. వీటి ద్వారా భారీ వ్యాపారం జరుగుతోంది. తాజాగా వ్యక్తిగత డేటా చోరీ ఘటన సంచలనం సృష్టించిన సంగతి విదితమే. తాజాగా దీనికి ఓ వ్యక్తి బాధితుయ్యాడు.
ఒకపక్క టెక్నాలజీ యుగం పరుగులు తీస్తుంటే.., మరోపక్క కొన్ని మారుమూల గ్రామాల్లోని కొందరు కుల పెద్దలు కట్టుబాట్ల పేరుతో దారుణాలకు తెగబడుతున్నారు. ఇక నిబంధనలు పాటించకుంటే శిక్షలు కఠినంగా ఉంటాయని గ్రామ పెద్దలు హెచ్చరిస్తున్నారు. అచ్చం ఇలాంటి కులం కట్టుబాట్ల పేరుతో రాజస్థాన్ లోని ఓ జిల్లాలోని కొందరు గ్రామ పెద్దలు ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఈ ఘటనలో […]
పెళ్లినాడు చేసుకున్న ప్రమాణాలకు విలువ ఇచ్చి.., ఇద్దరు కొత్త వ్యక్తులు ఒకటిగా జీవితాన్ని గడపడం మామూలు విషయం కాదు. ఇందుకే భార్యభర్తల బంధం చాలా గొప్పది అంటారు. కానీ.., కొంతమంది ఆవేశంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు ఈ పవిత్ర బంధాన్ని అపహాస్యం చేస్తున్నాయి. తాజాగా.. ఓ భార్య తన భర్తని కిరాయి మూకల చేత నరికించి మరీ చంపేసింది. దీనికి కారణం ఏమిటో తెలుసా? ఆమెకి భర్త మల్లెపూలు తీసుకురాలేదట. ఈ న్యూస్ మీకే కాదు, పోలీసులకి […]