శ్రీకాకుళం జిల్లాలో వింత డ్రోన్ కలకలం రేపింది. సంతబొమ్మాళి మండలం భావనపాడు- మూలపేట తీరంలో మత్స్యకారులకు ఈ డ్రోన్ దొరికింది. దీని గురించి మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు. చేపల కోసం వల వేయగా వారి వలలో బరువైన వస్తువు చిక్కింది. అవి చేపలు అనుకుని బయటకు లాగి చూడగా డ్రోన్ కనిపించింది. వెంటనే మత్స్యకారులు మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు. అది విదేశీ డ్రోన్ అని అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. భావనపాడు మెరైన్ పోలీసులు ఆ […]