ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఒక వ్యాపార వేత్తగానే కాకుండా సామాజిన సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఎన్నో దాన ధర్మాలు చేసి ఎంతో మంది జీవితాలను నిలిపారు. ప్రజల్లో ఆయన గొప్ప పేరు సంపాదించారు. ఇటీవల ఆయనకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఆయన చేస్తున్న సేవలను గుర్తించి రతన్‌టాటా భారతరత్న అవార్డుకు అర్హుడంటూ సామాజిక కార్యకర్త రాకేష్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు […]