వాళ్లిద్దరూ భార్యాభర్తలు. బాగా చదుకువుని మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ దంపతులు ఎలాంటి మనస్పర్థలు, గొడవలు లేకుండా సంతోషంగా జీవించారు. ఇక అంతా బాగానే ఉందనుకునే తరుణంలోనే ఈ దంపతులు షిర్డీ సాయిని దర్శించుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే వీరు చేసిన ఓ చిన్న తప్పు వల్ల జరగరాని ఘోరం జరిగిపోయిది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ దంపతులు చేసిన తప్పేంటి? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు […]