సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. దర్శకుడు విశ్వనాథ్, నటి జమున, సింగర్ వాణి జయరాం, నటుడు తారకరత్న, తమిళ కమెడియన్ మయిల్ స్వామి, మలయాళ యువ దర్శకుడు జోసెఫ్ మను జేమ్స్, సినిమాట్రోగఫర్ ప్రవీణ్ అనుమోలు, బాలీవుడ్ దర్శకుడు సతీశ్ కౌశిక్ మృతి చెందారు. తాజాగా మరో ప్రముఖ నటి ఇంట్లో విషాదం నెలకొంది.