స్మార్ట్ వాచ్ లను ఇష్టపడే వారికి.. స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇది చాలా పెద్ద సర్ ప్రైజ్ అనే చెప్పచ్చు. ఎందుకంటే ఏకంగా రూ.10 వేల విలువైన స్మార్ట్ వాచ్ ఇప్పుడు కేవలం రూ.1,499కే అందిస్తున్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆఫర్ డీటెయిల్స్ ఇవే.
భారతదేశంలో ఇ-కామర్స్ ప్రాభవం ఎంత పెరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఏం కొనాలన్నా.. ఆన్ లైన్ లోనే కొనేస్తున్నారు. ఉప్పు, పప్పులు కూడా ఇ-కామర్స్ సైట్లలోనే దొరుకుతున్నాయి. అందుకే ఇప్పుడు వాటి మధ్య పోటీ పెరిగింది. పోటీని తట్టుకునేలా ప్రత్యేక సేల్స్ ని నిర్వహిస్తుంటారు. ఇప్పుడు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ని నిర్వహిస్తోంది.
ఇంట్లోకి ఏది ఉన్నా లేకపోయినా కొన్ని ఎలక్ట్రానిక్స్ మాత్రం తప్పకుండా ఉండాలి. టీవీ, ఫ్యాన్, మిక్సీ, కూలర్ వంటివి కచ్చితంగా ఉండాలి అని భావిస్తుంటారు. కానీ, వాటిని విడి సమయాల్లో కొనుగోలు చేస్తే కాస్త ఖరీదుగానే ఉంటాయి. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ పై 60 శాతం వరకు డిస్కౌంట్స్ లభిస్తున్నాయి.
ఇప్పుడు అందరూ ఆన్ లైన్ షాపింగ్ అంటేనే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అయితే ఆన్ లైన్ లో షాపింగ్ చేసే సమయంలో కొన్నిసార్లు మోసపోతుంటారు. అంటే ఎలాంటి డిస్కౌంట్, ఆఫర్ లేని సమయంలో మీరు వస్తువులు కొనుగోలు చేస్తే నష్టపోతారు. అందుకే మీకోసం ఆన్ లైన్ లో లభిస్తున్న కొన్ని బెస్ట్ డీల్స్ తీసుకొచ్చాం.