ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటులు,దర్శక, నిర్మాతలు, ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు.. వారి బంధువులు కన్నుమూస్తున్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలు దీపావళి పండుగ సంబరాల్లో మునిగిపోయారు. కానీ బెంగాలీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకులు, రెండు పర్యాయాలు ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్న పినాకీ చౌదరి కన్నుమూశారు. కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న పినాకీ చౌదరి సోమవారం కలకత్తాలో తన నివాసంలో తుది శ్వాస […]
సినిమా పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ప్రముఖ సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మరణించిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలతో మరణించడంతో ఆయన అంత్యక్రియలు బుధవారం ముగిశాయి. ఆయన అంత్యక్రియలకు ప్రముఖ హీరో రజినీకాంత్ తో పాటు మరికొంత మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఇది మరువక ముందే తాజాగా 30 ఏళ్లకే అస్సామీ నటుడు కూడా మరణించాడు. ఇదిలా ఉండగానే సోమవారం బెంగాలీ ప్రముఖ దర్శకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహిత […]