ఇండియన్ ఉమెన్స్ క్రికెట్‌లో ఒక శకం ముగిసింది! కొన్నేళ్లుగా భారత మహిళల క్రికెట్‌ను తన భుజాలపై మోసిన కెప్టెన్, లేడీ ధోనీగా పేరు తెచ్చుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ ఉన్నపళంగా అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంది! ‘అమ్మాయిల క్రికెట్ ఎవరు చూస్తారులే’ అనే చిన్నచూపు నుంచి.. ‘టీమిండియా ఉమెన్స్ మ్యాచ్ ఎప్పుడుంది?’ అని ఫ్యాన్స్ ఆరా తీసే స్థాయికి టీమ్‌ను తీసుకొచ్చిన గ్రేట్ లీడర్ హర్మన్! కానీ, ఆమె ఇలా సడెన్‌గా కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పడం […]