సాధారణంగా క్రికెట్ లో ఓ బ్యాటర్ పరుగులు రాబట్టాలి అంటే కచ్చితంగా బ్యాటింగ్ శైలిలో టెక్నిక్ ఉండాలి. ప్లేయర్ కు బ్యాటింగ్ లో టెక్నిక్ లేకపోతే రన్స్ చేయడం కష్టం అవుతుంది. కానీ టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి బ్యాటింగ్ లో టెక్నిక్ లేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్. టెక్నిక్ లేనప్పటికీ అతడు క్రికెట్ లో అద్భుతంగా రాణించి స్కోర్ చేశాడని కైఫ్ అన్నాడు. […]