గబ్బిలాలు చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంటాయి. ఎలుకకి రెక్కలు తగిలించినట్టు ఉంటాయి ఈ గబ్బిలాలు. సాధారణంగా ఎవరినైనా ‘గబ్బిలం మొహం నా యాలకులు’ అని తిట్టడం కోసం ఈ గబ్బిలం పేరుని వాడుకుంటారు. చిన్నప్పుడు అమ్మమ్మలు, నాన్నమ్మలు, స్నేహితులు.. గబ్బిలాలు పిల్లల్ని ఎత్తుకుపోతాయని కథలు చెప్పేవారు. అవి చూసి గబ్బిలాలు అంటే అప్పట్లో పిల్లలు నిక్కర్లు తడుపుకునేవారు. అప్పటికింకా ప్యాంట్లు అందుబాటులో లేవులెండి. ఇప్పుడు జనరేషన్ కిడ్స్ ని చూసి గబ్బిలాలే పారిపోయేలా ఉన్నారు. ఇకపోతే (మేటర్ […]