తెలుగు రాష్ట్రాలలో ఆయన ఓ పొలిటికల్ పార్టీకి అధ్యక్షుడు.. అయినా టాలీవుడ్ కమెడియన్ కి ఏమాత్రం తీసిపోని విధంగా కెమెరా ముందు కావాల్సినంత కామెడీ పండించగలడు. ఓ పొలిటికల్ పార్టీకి అధ్యక్షుడు అయ్యుండి కామెడీ పండించగలడు అనగానే మీకు ఆ మహానుభావుడు ఎవరో అర్థమై ఉంటుంది. అతనే ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఈయన గురించి తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, రాష్ట్రంలో ఏదైనా ఇష్యూ జరిగినా […]
తెలంగాణలో బతుకమ్మ పండగ ఎంతో ఖ్యాతిని మూటగట్టుకుని ప్రపంచ వ్యాప్తంగా ఎనలేని గుర్తింపుని సంపాదించింది. దీంతో తెలంగాణలో ప్రతీ ఎటా బతుకమ్మ పండగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మన సాంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచమంతటా చాటి చెప్పేన ఈ పండగను ప్రపంచంలోని ఎత్తైన భవనం దుబాయ్‌లోని బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ వేడుకను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలి కవిత, ఇతర నాయకులు శ్రీకారం చుట్టారు. ఒకేసారి దేశవిదేశాలకు చెందిన లక్షమంది ఈ […]