మన జీవితంలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయో ఊహించడం, అంచనా వేయడం కష్టం. ముందు జాగ్రత్తలు పాటించి కొన్ని రకాల ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. కానీ ప్రకృతి విపత్తుల వంటి వాటి నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదు. ఇక మరి కొన్ని ప్రమాదాలను చూస్తే.. వామ్మో.. ఇలా కూడా జరుగుతుందా అనిపించక మానదు. ఇప్పుడు మనం చదవబోయే సంఘటన కూడా ఈ కోవకు చెందినదే. స్నానం చేయడానికని చెప్పి.. ఓ వ్యక్తి నదిలోకి దిగాడు. […]
వింత ఆచారం… గ్రామంపై మమ’కారం‘… పూజారికి ‘108 కిలోల కారం నీళ్ల‘ స్నానం. ఊరి బాగుకోసం ఒక్కడు!!. అమావాస్య రోజు కొనసాగుతున్న ఆచారం… ఒక పూజారి ఏకంగా 108 కేజీల కారం కలిపిన నీళ్లతో స్నానం చేశారు. అంటే భక్తులు చేయించారు… అదీ భక్తితో కూడిన నమ్మకంతో. ఆదివారం అమావాస్య నేపథ్యంలో తమిళనాడులోని ఒక గ్రామంలో వినూత్నంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. ధర్మపురి జిల్లాలోని నడపనహళ్లి గ్రామంలో ప్రతి ఏటా ఆది అమావాస్య రోజున సామూహిక వేడుకలు […]
మట్టిలో అనేక రకాల ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. చర్మ వ్యాధులను నయం చేయడానికి దాని గ్లోను పెంచడానికి ఇది పనిచేస్తుంది. మట్టి స్నానాలు అందం పెంపొందించే పాత పద్ధతి. చర్మం మృదుత్వం పెరుగుతుంది. మొత్తం శరీరం రంగు మారుతుంది. డెడ్ సెల్స్ చర్మం నుండి తొలగించబడతాయి. ఈ కారణంగా కొత్త కణాలు తెరుచుకుంటాయి. దీనివల్ల చర్మం యొక్క మెరుపు స్పష్టంగా కనిపిస్తుంది. బురద స్నానం అనేక చర్మ సమస్యలను తొలగిస్తుంది. బురద స్నానం చేయడం ద్వారా, దాదాపు […]