‘స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా.. స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా.. కడదాక నీడలాగ నిను వీడిపోదురా’ అన్న పాట గుర్తుంది కదా.. ప్రపంచంలో అయినొళ్ల కన్న ఆత్మీయుడే మిన్న అనేవారు చాలా మంది ఉంటారు. కొంత మంది స్నేహం కోసం తమ ప్రాణాలు కూడా లేక్కచేయరు.. కొన్ని సార్లు తమ ఆత్మీయులు కన్నుమూశారన్న వార్త విని గుండె పగిలి చనిపోయిన వారూ ఉన్నారు. రోజు కూలీ చేసుకుంటూ వచ్చినదాంట్లో తమ కుటుంబాన్ని ఆనందంగా చూసుకుంటున్న ఇద్దరు స్నేహితులు […]