జమ్మూ కశ్మీర్- పెళ్లి.. భారతీయ సంస్కృతి సంప్రదాయంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఉంది. భారతీయుల జీవితంలో పెళ్లి ఓ అపురూపమైన ఘట్టం. ఎందుకంటే పెళ్లి జీవితంలో ఒకేసారి జరిగే అరుదైన, అందమైన కార్యం. ఇక పెళ్లిలో అప్పగింతలకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. పెళ్లిలో ఎంతో సంతోషంగా గడిపే వధువు, అప్పగింతల వరకు వచ్చే సరికి దుఖం తన్నుకొస్తుంది. పెళ్లికూతురుతో పాటు, ఆమె తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకోవడం, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో బాబూ అంటూ అల్లుడికి […]