అతని బౌలింగ్‌లో బాల్‌ను టచ్ చేసేందుకు కూడా బ్యాటర్లు భయపడ్డారు. పరుగుల మాట అటుంచితే.. కనీసం బాల్‌ను కొట్టే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే అతని లైన్ అండ్ లెంగ్త్ అంత కచ్చితంగా ఉండేంది. గుడ్ లెంగ్త్‌లో బాల్ వేస్తే.. ఎంతటి బ్యాటర్ అయినా షాట్ ఆడటం కష్టం. అలాగే పదే పదే అలాంటి బాల్స్ వేయడం కూడా బౌలర్‌కు కష్టమే. కానీ.. అతనొక్కడికి మాత్రం అదే అలవాటు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో వేసిన చోటే […]
ఏ బౌలర్ అయినా సరే ఒకటి రెండు ఓవర్లు మెడిన్ వేస్తేనే గొప్ప అనుకుంటాం. అలాంటిది ఏకంగా 21 ఓవర్లు మెడిన్ వేస్తే.. అది కూడా వరుసగా 21 ఓవర్లు వేసి ఒక్క పరుగు కూడా ఇవ్వకుంటే అది ఎంత గొప్ప రికార్డో కదా!. అలాంటి రికార్డును సృష్టించింది ఒక ఇండియన్ బౌలర్. అతని పేరు బాపూ నాదకర్ణి. 1955లో భారత్ తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ ఆల్‌రౌండర్ ఇంగ్లండ్‌తో జరిగిన ఒక టెస్టులో వరుసగా […]