ఒక ప్రభుత్వ రంగ బ్యాంక్ తమ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. కస్టమర్లకు అధిక లాభం చేకూరేలా కీలక నిర్ణయం తీసుకుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం అదానీ గ్రూప్ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అదానీపై స్టాక్ మ్యానిప్యులేషన్ ఆరోపణలు రావడంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పాతాళానికి పడిపోయాయి. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో అదానీకి సహాయం చేసేందుకు ఓ ప్రభుత్వ బ్యాంకు ముందుకొచ్చింది. అదానీ పరిస్థితి తెలిసే లోన్ ఇస్తామని ప్రకటించింది.
హిండెన్‌బర్గ్ నివేదికతో గౌతం అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ షేర్ల విలువ అంతకంతకూ పడిపోతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల్లోనే అదానీ సంపద దాదాపు సగం ఆవిరయ్యింది. ఈ నేపథ్యంలో అదానీ సంస్థలకు లోన్లు ఇచ్చిన బ్యాంకుల పరిస్థితి ఏంటా అన్ని విశ్లేషకులు తలలు పట్టుకుంటున్నారు. దాదాపు బ్యాంకులకు కూడా ఇదే తీరు.. ఇచ్చిన రుణాలు ఎలా వసూలు చేసుకోవాలో తెలియని అయోమయ పరిస్థితి. కానీ ఓ ప్రభుత్వ బ్యాంక్ అందుకు విభిన్నంగా స్పందిచింది. అదానీ సామ్రాజ్యం […]
తనకు సొంత ఇళ్లు ఉండాలని ప్రతి సామాన్యుడికి కోరిక ఉంటుంది. అందుకోసం రేయింబవళ్లు కష్టపడి సంపాందించి కొందరు ఇళ్లు కొనుకుంటారు. మరికొందరు అయితే బ్యాంకులు, ఇతర మార్గాల్లో రుణాలు తీసుకుని ఇంటి నిర్మాణం చేపడుతుంటారు. అలా చాలా మంది గృహాల కోసం రుణాలు తీసుకుంటుంటారు. అలానే ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లతో వినియోగదారులకు రుణాలు మంజూరు చేస్తుంటాయి. అయితే అప్పుడప్పుడు బ్యాంకులు గృహణాలపై ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. తాజాగా ప్రభుత్వ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ […]
సొంతింటి కల సాకారం చేసుకునేందుకు హోమ్ లోన్ తీసుకోవాలి అని అనుకుంటున్నవారికి బ్యాంక్ బరోడా శుభవార్త చెప్పింది. తాజాగా హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లను భారీగా తగ్గించి బంపర్ ఆఫర్ ఇచ్చింది. 25 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. దీంతో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.5 శాతానికి దిగొచ్చింది. ఇది వరకు హోమ్ లోన్ వడ్డీ రేటు 6.75 శాతంగా ఉండేది. బ్యాంక్ తాజా వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం వల్ల హోమ్ లోన్ […]