డిగ్రీ, డిప్లొమా పూర్తి చేశారా? అయితే ఈ బ్యాంకు ఉద్యోగం మీ కోసమే. తెలుగు వస్తే చాలు. అనుభవం లేకపోయినా బ్యాంకులో క్లర్క్, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అర్హులు.
నెలకు ఓ 40, 50 వేలు జీతం వచ్చే ఉద్యోగం కావాలంటే ఖచ్చితంగా కోర్సు చేయాలి. కోర్స్ చేస్తే ఉద్యోగం వస్తుందో లేదో పక్కనబెడితే కోర్సు నేర్చుకుంటూ కూడా స్టైపెండ్ పొందే అవకాశం ఎవరైనా ఇస్తారా? ఏడాది కోర్సులో 6 నెలల పాటు పాతిక వేల స్టైపెండ్ ఎవరిస్తారు. ఈ అవకాశం హెచ్డీఎఫ్సీ ఫ్యూచర్ బ్యాంకర్స్ ప్రోగ్రాం కల్పిస్తోంది.
మీరు నిరుద్యోగులా..? బ్యాంకు కొలువు చేయాలన్నదే మీ కోరికా..? అయితే అలాంటి సువర్ణవకాశం మీ ముందుకొచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5,000 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన బ్యాంకింగ్ ఇండస్ట్రీలో స్థిరపడాలనుకునే వారికి మంచి అవకాశం అని చెప్పుకోవాలి.