టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక వెలుగు వెలిగిన తర్వాత.. ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధానికి గురైన శ్రీశాంత్.. బ్యాన్ ముగిసిన తర్వాత దేశవాళీలో కొన్ని మ్యాచ్‌లు ఆడి క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమైపోయాడు. అబుదాబి టీ10 లీగ్‌లో బంగ్లా టైగర్స్ జట్టుకు వచ్చే సీజన్‌లో మెంటర్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని బంగ్లా టైగర్స్ ఫ్రాంచైజ్ మేనేజ్‌మెంట్ స్వయంగా ప్రకటించింది. టీమిండియా […]