ఫిల్మ్ డెస్క్- బంగార్రాజు.. అక్కినేని నాగార్జున తాజా సినిమా. ఈ మూవీలో నాగార్జున తనయుడు నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సోగ్గాడే చిన్నినాయన సినిమాతో అప్పట్లో హిట్ కొట్టిన నాగార్జున, ఆ సినిమాకు కంటిన్యూయేషన్ గా బంగార్రాజు సినిమాను రూపొందించారు. కరోెనా పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతున్నా కూడా నాగార్జున మాత్రం బంగార్రాజు విడుదల విషయంలో కృత నిశ్చయంతో ఉన్నారు. సంక్రాంతి పండగ సందర్బంగా జనవరి 14న ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను […]