ఆర్థిక నగరం ముంబయిలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బుధవారం మధ్యాహ్నం బాంద్రాలోని నడిరోడ్డుపై ఈ ఘటన జరిగింది. సిగ్నల్ వద్దకు బస్సు రాగానే మంటలు వచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సు రోడ్డు పక్కకు ఆపేశాడు. ప్రయాణీకులందరినీ బస్సులో నుండి దింపేశారు. వెంటనే అగ్ని మాపక సిబ్బందిని సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే బస్సు మొదటి భాగం మంటల్లో కాలిపోయింది. మంటలను ఆర్పే […]
సినిమా వాళ్ళ జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేము. సినిమా కూడా జూదం లాంటిదే. ఒకరోజు బాగా డబ్బులు వస్తే.. ఆ మరుసటి రోజు మొత్తం వచ్చిన డబ్బులన్నీ పోతాయి. సినిమా జీవితాలు కూడా ఇలానే ఉంటాయి. సూపర్ హిట్లు కొట్టినప్పుడు వచ్చిన డబ్బుతో లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తారు. విలాసవంతమైన భవనాలు, లగ్జరీ కార్లు అంటూ డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుంటారు. తీరా చేసిన సినిమాలు ఫ్లాప్ అయితే.. ఇక అవకాశాలే రావు. ఒకసారి ఐరన్ […]
Arjun Kapoor: ఇషాక్ జాదే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అర్జున్ కపూర్ కి కెరీర్ లో చెప్పుకోతగ్గ హిట్స్ ఏమీ లేవు. ఇషాక్ జాదే, టూ స్టేట్స్ తప్పితే ఆల్మోస్ట్ అన్ని సినిమాలు ఫ్లాప్ లుగానే నిలిచాయి. ఫ్లాప్ లు వస్తున్నప్పటికీ అవకాశాలు మాత్రం తలుపు తట్టడం మానడం లేదు. ఏదోలా అవకాశాలు దక్కించుకుని సినిమాలు చేస్తున్నాడు. అంతా బానే ఉంది కదా.. మరి అర్జున్ కపూర్ ఫ్లాట్ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? అని ఇప్పుడు […]