వివాహేతర సంబంధం.. ఇవే పచ్చని సంసారాలను నాశనం చేస్తున్నాయి. ఒకరికి తెలియకుండా ఒకరు అక్రమ సంబంధాలు ఏర్పరుచుకుని చివరికి హత్యలు, ఆత్మహత్యలతో జీవితాలకు ముగింపు పలుకుతున్నారు.