హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఎంతో గొప్పగా ‘అలయ్ బలయ్’ కార్యక్రమం నిర్వహించారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ అలయ్ బలయ్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, వీ హనుమంతరావు, గరికపాటి నరసింగారావు వంటి ఎంతో మంది ప్రముఖులు పాల్గొన్నారు. 17 ఏళ్లుగా బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో జరుగుతూ వచ్చిన ఈ కార్యక్రమం.. ఈ ఏడాది ఆయన కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో […]
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అట్టహాసంగా ‘అలయ్ బలయ్’ కార్యక్రమం నిర్వహించారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 17 ఏళ్లుగా బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఈ అలయ్ బలయ్ కార్యక్రమం జరుగుతూ వచ్చింది. ఈ ఏడాది మాత్రం ఆయన కుమార్తె విజయలక్ష్మి ఆ బాధ్యత తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ, వీ హనుమంతురావ్, మెగాస్టార్ చిరంజీవి […]
మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుత హర్యానా గవర్నర్ దత్తాత్రేయ గురించి అందరికీ తెలిసిందే. ఆయన ప్రతి ఏడాది దసరా పక్క రోజ ‘అలయ్ బలయ్’ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమానికి అన్నీ రంగాల నుండి ప్రముఖులు హాజరు అవుతారు. వివిధ పార్టీల రాజకీయ నాయకులు సైతం అన్నీ గొడవలను మర్చిపోయి.., ఈ ఒక్కరోజు ఆప్యాయంగా ఒకరిని ఒకరు కౌగిలంచుకుని మాట్లాడుకుంటారు. ఈసారి కూడా ‘అలయ్ బలయ్’ కార్యక్రమం ఇదే రీతిలో జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య […]