బీజేపీ నేత డీకే అరుణ కుమార్తె డీకే శృతిరెడ్డిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తమ ఇంటి సమీపంలో ప్రహరీ గోడ నిర్మించుకుంటున్న వ్యక్తిని బెదిరించారనే ఫిర్యాదుపై ఆమెపై కేసు నమోదైంది. డీకే శృతిరెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్‌లో నివాసముండే ఎలిషాబాబు అనే వ్యక్తి తన ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించుకుంటుంటే.. శృతిరెడ్డి ఆ పనులను అడ్డుకున్నారు. పర్మిషన్ లేకుండా ఎలా కడతావు అంటూ […]