భర్త అంటే భరించేవాడు అని పెద్దలు అంటారు. నిజమే కన్నవాళ్లని, తోబుట్టువులను వదులుకుని.. నీ మీద నమ్మకంతో.. నీ వెంట ఏడడుగులు నడిచిన భార్య బాధ్యత భర్తదే. ఆమె సంతోషంలో పాలు పంచుకోవాలి.. బాధలో ఓదార్చాలి.. మొత్తంగా చెప్పాలంటే.. కన్న వారు పంచిన ప్రేమను మరిపించాలి. కానీ మన సమాజంలో భార్య అంటే.. కట్నంతో పాటు వచ్చే ఓ పనిమనిషి అనే భావన చాలా మందికి అలానే ఉంది. మెట్టినింట్లో అడుగుపెట్టింది అంటే.. ఇక అదే తన […]