బాలయ్య, గోపీచంద్ మలినేని క్రేజీ కాంబోలో దాదా యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న దాదా ధమాకా ఫస్ట్ సింగిల్ సిగార్, లెదర్ జాకెట్‌తో బాలయ్య స్టైలిష్ పార్టీ లుక్ మరోసారి సింగర్‌గా మారి పాట పాడిన బాలకృష్ణ.. తమన్ మాస్ బీట్స్, శేఖర్ మాస్టర్ అదిరిపోయే స్టెప్పులు. డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా గ్రాండ్ రిలీజ్. నందమూరి అభిమానులకు నేడు అసలైన సంబరం మొదలైంది! ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నటసింహం బాలకృష్ణ కొత్త చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ […]