కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రత్యక్షంగా దర్శించుకునే భాగ్యం అందరికీ దొరక్కపోవచ్చు. కానీ, కోట్లాది మంది భక్తుల ఇళ్లలో, పూజా మందిరాల్లో కొలువై ఉన్న శ్రీవారి చిత్రపటం వెనుక ఒక గొప్ప కళాకారుడి తపస్సు ఉంది. ఆ అద్భుత రూపాన్ని తన కుంచెతో ఆవిష్కరించిన ప్రముఖ చిత్రకారుడు శ్రీనివాసన్ ఇకలేరు. 86 ఏళ్ల వయసులో వృద్ధాప్య కారణాలతో తమిళనాడులోని తన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. 1970లో తిరుమల గర్భగుడిలో స్వామివారి ఎదురుగా […]