పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అంటే ప్రాణాలు ఇచ్చే అభిమానులు బోలేడు మంది ఉన్నారు. పవన్ పేరు వినపడితే చాలు పూనకాలు లోడింగ్ అంటూ ఊగిపోతారు. సినిమాలతో సంబంధం లేకుండా.. వ్యక్తిగతంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. ఇక ప్రస్తుతం జనసేనాని రాజకీయాల్లో కూడా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే ఉండటంతో.. దూకుడు పెంచారు పవన్. ఇప్పటికే అధికార పార్టీపై.. తనను విమర్శించే […]