బక్రీద్ పండగ…ప్రపంచ వ్యాప్తంగా ఉండే ముస్లింలందరు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన పండగ. ఈ శుభ కార్యాన్ని ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. త్యాగానికి పవిత్రంగా నిలిచే ఈ పండగకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక ముఖ్యంగా ముస్లింలు అతి పవిత్రంగా భావించే ఈ పండగ వెనుక మనకు తెలియని ఎన్నో నిజాలు దాగి ఉన్నాయి. అసలు బక్రీద్ పండగ రోజు జంతు బలిని ఎందుకిస్తారనేది చాల మందికి తెలియదనే చెప్పాలి. ఇక అసలు […]