ఈ సంక్రాంతి పండగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ ప్రజల సౌకర్యార్థమై నాలుగు వేల బస్సులను, షెడ్యూల్ బస్సులతో పాటు అదనంగా నడిపించిందని ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంక్రాంతి సందర్భంగా టీఎస్ఆర్టీసీ ప్రజల సౌకర్యార్థమై షెడ్యూల్ బస్సులతోపాటు 4 వేల బస్సులను అదనంగా నడిపించింది, దాదాపుగా 55 లక్షల మంది ప్రయాణీకులను ఎలాంటి అధనపు ఛార్జీలు లేకుండా.. ప్రజా సేవయే లక్ష్యంగా […]