దేశంలో అత్యంత ప్రజాదారణ పొందిన కార్లు, బైకులు ఏవన్న విషయపై ఓ ఆటో ఈ-కామర్స్ సంస్థ సర్వే చేపట్టింది. ముఖ్యంగా మధ్యతరగతి వారిని బేస్ చేసుకొని ఈ సర్వే చేపట్టగా, అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఎక్కువ మంది ప్రజలు మీడియం రేంజ్ కార్లను, బైకులనే ఇష్టపడుతున్నట్లు సర్వేలో స్పష్టమైంది. ప్రజల మనసు చూరగొన్న ఆ కార్, బైక్ ఏదో తెలియాలంటే కింద చదివేయండి..
దేశంలో ఇంధనం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆయా రాష్ట్రాలను బట్టి పెట్రోల్ ధరలు లీటర్ కు రూ.100 నుంచి రూ. 110 మధ్య ఉన్నాయి. దీంతో వందలు వందలు డబ్బులు పెట్టలేక చాలా మంది ప్రజారవాణా వైపు మొగ్గుచూపుతున్నారు. ఇంకొందరు మాత్రం.. మరో దారి లేక ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకుల వైపు ద్రుష్టి పెడుతున్నారు. మార్కెట్ లో తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులు ఎన్నో ఉన్నాయి. వీటివల్ల మన జేబుపై ఎక్కువ భారం ఉండదు. […]
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న విషయం తెలిసిందే. ఏ ముహూర్తాన కరోనా మహమ్మారి అడుగుపెట్టిందో కానీ, సామాన్యులకు ప్రతి వస్తువు భారమే అయిపోయింది. వంట గ్యాస్, ఇంధన ధరలు, నిత్యావసర వస్తువులు.. ఇలా ధర పెరగని వస్తువంటూ ఏదీ లేదు. ప్రస్తుతం దేశంలో పెట్రోల్ ధరలు ఆయా రాష్ట్రాలను బట్టి లీటర్ రూ.100 నుంచి రూ. 110 మధ్య ఉన్నాయి. దీంతో బైక్ మెయింటనెన్స్ కూడా సామాన్యులకు పెనుభారంగా మారుతోంది. దీంతో అందరూ అధిక […]