Ketaki Chitale: కొన్నిసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వలన లేదా సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టడం కారణంగా వివాదాల్లో చిక్కుకొని, జైలు పాలవుతుంటారు సినీ సెలబ్రిటీలు. అందులోనూ పవర్ లో ఉన్న రాజకీయ నేతలపై కామెంట్స్ చేస్తే.. ఖచ్చితంగా మున్ముందు రానున్న ఒడిదుడుకులను ఫేస్ చేసేందుకు సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. ఒక్కోసారి జైలు జీవితాన్ని కూడా అనుభవించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఆ విధంగా ఇటీవల ఎన్సీపీ(నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) అధినేత శరద్ పవార్ పై అవమానకర […]
కరీంనగర్ జైలులో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు హైకోర్టు లో ఊరట లభించింది. బండి సంజయ్ వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బండి సంజయ్ తరపు న్యాయవాది దేశాయ్ ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అయితే బండి సంజయ్ జుడిషియల్ రిమాండ్ పై స్టే విధించింది. వ్యక్తిగత పూచి రూ. 40 వేలు ఖర్చుపై విడుదల చేయాలని […]