స్టార్ హీరోలు పవన్, మహేష్, ఎన్టీఆర్ తో సినిమాలు చేసిన హీరోయిన్ అమీషా పటేల్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం ఇది కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
సాధారణంగా ఒక భాషలో సినిమాలను మరో భాషలోకి రీమేక్ చేయడం రెగ్యులర్ గా చూస్తుంటాం. ఈ సినిమాలను రీమేక్ చేయడంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి పూర్తి సినిమాని కథా, కథనం, సీన్స్ తో సహా రీమేక్ చేయడం.. రెండోది కేవలం స్టోరీ లైన్ మాత్రమే తీసుకొని ఆయా హీరోలకు తగ్గట్టుగా, నేటివిటీకి సింక్ అయ్యేలా కొత్తగా రాసుకొని తీయడం జరుగుతుంది. ఇందులో రెండో పద్దతి ఫాలో అయితే రీమేక్ సినిమా అని ట్రోల్స్, విమర్శలు పెద్దగా […]