Sai Pallavi: కాశ్మీరీ పండిట్ల హత్యలను, గోవులను అక్రమ రవాణా చేసే ఓ మతానికి చెందిన వ్యక్తిని కొట్టడాన్ని ఒకటే అంటూ లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. గో హత్యలు చేసే వారిని కాశ్మీరీ పండిట్లతో పోల్చటం ఏంటంటూ ఓ వర్గం సాయి పల్లవిపై మండిపడుతోంది. సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై పెద్ద రచ్చ మొదలైంది. సాయి ‘పల్లవి విరాట పర్వం’ సినిమాను […]