చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన బేబీ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఏ ఓటీటీ వేదికపై విడుదలవుతుంది? ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఈరోజుల్లో కొత్త సినిమాలు నాలుగు నుంచి ఎనిమిది వారాల థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోకి వస్తున్నాయి. కొన్ని అయితే థియేటర్లలోకి వచ్చిన రెండు, మూడు వారాల వ్యవధిలోనే డిజిటల్ రిలీజ్‌కి రెడీ అయిపోతున్నాయి.