విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా నటించిన ‘విక్రమ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తోంది. కమల్ నుండి దాదాపు నాలుగేళ్ళ తర్వాత వచ్చిన ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు, అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రూపొందించిన ఈ ఫుల్ లెన్త్ యాక్షన్ డ్రామాలో స్టార్స్ విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ మరియు సూర్య కీలకపాత్రల్లో నటించారు. అయితే.. విక్రమ్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో సినిమాలోని అన్ని పాత్రలు మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఇక […]