ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణిస్తే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే ‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం.. సురక్షితం.. సుఖవంతం’అంటారు. ఏ రాష్ట్రాంలో అయినా ఈ స్లోగన్ తప్పకుండా ఉంటుంది. సామాన్య ప్రుజలు తమ ప్రయాణాలకు ఆర్టీసీ ఎంచుకుంటారు. అలా అనుకొని ఓ కుటుంబం ఆర్టీసీ బస్సులో వస్తే కండెక్టర్ షాక్ ఇచ్చాడు. సాధారణంగా లగేజీ పరిమితి దాటితే.. ఎక్స్‌ట్రా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఓ బుల్లి కోడిపిల్లకు హాఫ్ టికెట్ తీసుకున్న విచిత్ర ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి […]