భారతదేశంలో చారిత్రక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రాంతాల్లో అంతు చిక్కని రహస్యలు వాటి చుట్టూ అల్లుకున్న కథలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి బీ శివరామ పట్నంలోని భీముని గుండాల్లోని రాయి చరిత్ర. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం బీ శివరామ పట్నంలోని భీమునిగుండాల ప్రాంతం ఉంది. ఇక్కడ ఉన్న ఒక పెద్ద రాయిపై నీరు చల్లితే అర్థంకాని లిపి మనకు దర్శనం ఇస్తుంది. ఇక్కడ దేవతలు తిరిగే వారని, రుషులు ఇక్కడే […]