పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో బిగ్ మ్యాన్ అజమ్ ఖాన్ అదరగొడుతున్నాడు. భారీ సిక్సర్లతో ప్రత్యర్థి టీమ్స్‌పై విరుచుకుపడుతున్న అజమ్.. సొంత టీమ్ ప్లేయర్లను మాత్రం రనౌట్ చేయిస్తున్నాడు.
పాక్ సూపర్ లీగ్ లో నిజంగా ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. ఆజమ్ ఖాన్ అనే బ్యాటర్.. తన తండ్రి కోచింగ్ ఇస్తున్న జట్టుపై దంచికొట్టే బ్యాటింగ్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కూర్చోని అలా బాల్‌ను టైమ్ చేశాడు అంతే.. ఆకాశంలోకి రాకెట్‌లా దూసుకెళ్లింది బాల్. స్టేడియం రూఫ్ పై నుంచి గ్రౌండ్ బయట రోడ్డుపై పడింది. ఈ షాట్ ఆడింది ఎవరో తెలస్తే షాక్ అవుతారు.
క్రికెట్ లో స్లెడ్జింగ్ చేయడం, తోటి-ప్రత్యర్థి ఆటగాళ్లను అనుకరించడం ఎప్పటినుంచో ఉన్నదే. ఒకప్పుడు ఇలా చేస్తే క్రికెటర్లు కోప్పడేవారు గానీ టీ20 లీగ్స్ పెరిగిన తర్వాత అన్ని దేశాల క్రికెటర్లు చాలా వరకు ఫ్రెండ్స్ అయిపోయారు. ఐపీఎల్ పుణ్యామా అని విదేశీ ఆటగాళ్లు చాలామంది.. భారత క్రికెటర్లతో మంచి రిలేషన్స్ మెంటైన్ చేస్తూ వస్తున్నారు. మిగతా లీగ్స్ లోనూ ఇలా సొంత దేశం కావొచ్చు.. విదేశీ క్రికెటర్లతో కావొచ్చు కొన్నిసార్లు పలువురు క్రికెటర్లు పరాచకాలు ఆడుతుంటారు. ఇప్పుడు […]
ఎప్పుడైతే ఇండియా IPL టోర్నీని ప్రారంభించిందో.. అప్పటి నుంచి చాలా దేశాలు ఇండియాను ఫాలో అయ్యి, టీ20 లీగ్ లను ప్రారంభించాయి. తాజాగా సౌతాఫ్రికా సైతం ఐపీఎల్ తరహాలో టీ20 లీగ్ ను స్టార్ట్ చేసింది. ఇక ఇప్పటికే కరేబియన్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియం లీగ్, బిగ్ బాష్ లీగ్ లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ టోర్నీల ద్వారా కొత్తకొత్త ప్లేయర్స్ వెలుగులోకి వస్తున్నారు. బ్యాట్ తో బంతితో విజృంభిస్తూ.. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ […]
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మోయిన్ ఖాన్ కుమారుడు అజామ్ ఖాన్ మైదానంలో తీవ్రంగా గాయపడ్డాడు. కీపింగ్ చేస్తున్న సమయంలో అతని నిర్లక్ష్యం కారణంగా బంతి అతని తలకు బలంగా తాకింది. నొప్పితో విలవిల్లాడుతూ అతను నేలమీద పడిపోయాడు. వెంటనే స్ట్రెక్ఛర్ తీసుకొచ్చి అతడిని మైదానం బయటకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. లంక ప్రీమియర్ లీగ్ 2022లో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ […]