భారతీయ ఆయుర్వేదానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. వందల సంవత్సరాల క్రితమే.. అంటే మత్తుమందును అభివృద్ధి చేయని కాలంలోనే.. మన ఆయుర్వేద వైద్య నిపుణులు శస్త్ర చికిత్సలు సైతం నిర్వహించారు. ఇంగ్లీష్ వైద్యానికి లొంగని ఎన్నో వ్యాధులను ఆయుర్వేదం నయం చేసింది. పైగా దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ప్రపంచం అంతా మెచ్చిన ఆయుర్వేదాన్ని.. మనం మాత్రం చిన్న చూపు చూస్తున్నాం. ఇంగ్లీష్ వైద్యానికే జై కొడతాం. మనం పెద్దగా నమ్మని.. పట్టించుకోని […]