ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఒక్కసారే సికింద్రాబాద్ అల్లర్లు అలజడి రేపాయి. అయితే సికింద్రాబాద్ అల్లర్లకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న సుబ్బారావు ని పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ లో జరిగిన అల్లర్ల తర్వాత పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సాయి డిఫెన్స్ అకాడమీని నిర్వహిస్తున్న సుబ్బారావుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక సుబ్బారావుతో పాటు ఆయన అనుచరులు మల్లారెడ్డి, శివ, బీసీ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ […]
Avula Subba Rao: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసకాండకు సంబంధించి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పలువురు అభ్యర్థులతో నరసరావుపేటకు చెందిన ఆవుల సుబ్బారావు దిగిన ఫొటోలు బయటపడ్డాయి. దీంతో సుబ్బారావును ప్రకాశం జిల్లా కంభంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ అల్లర్లలో ఆయన పాత్ర ఉందనే అనుమానంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సుబ్బారావు డిఫెన్స్ […]