బుల్లితెర పాపులర్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఎంతోమంది టాలెంటెడ్ కమెడియన్స్ వెలుగులోకి వచ్చారు. జబర్దస్త్ వేదిక ఎంతోమందికి లైఫ్ కూడా ఇచ్చింది. అయితే.. జబర్దస్త్ లో మెగాబ్రదర్ నాగబాబు జడ్జిగా వ్యవహరించినప్పుడు షోకి ఎలాంటి ఆదరణ లభించిందో.. ఆయన షోకి దూరమైనప్పుడు నుండి ఆదరణ కాస్త తగ్గిందనే చెప్పాలి. కానీ నాగబాబు గారు జబర్దస్త్ లో ఉన్నా లేకపోయినా.. ఆయనకు, జబర్దస్త్ కమెడియన్లకు మధ్య బంధం మాత్రం విడదీయలేనిది. నాగబాబు ఎల్లప్పుడూ తమను ఓ కుటుంబ […]
ఫిల్మ్ డెస్క్- ముక్కు అవినాష్.. ఈజబర్దస్త్ రియాల్టీ కామెడీ షో చూసేవారికెవ్వరికైనా ఈ పేరు సుపరిచితమే. జబర్దస్త్ లో అవినాష్ చేసే కామెడీ అంతా ఇంతా కాదు. అవినాష్ ప్రతి స్కిట్టుకు కడుపుబ్బా నవ్వాల్సిందే. జబర్దస్త్ కామెడీ షోతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అవినాష్, పలువురు హీరోల పాత్రల్ని అనుకరించి తనదైన మార్క్ చూపించారు. ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’లోనూ ఆయన సందడి చేశారు. అన్నట్లు ముక్కు అవినాష్ ఓ ఇంటివాడయ్యారు. మొన్న అనుజతో వివాహ […]