ఖరీదైన లగ్జరీ బైక్ లుగా పేరుగాంచిన హార్లీ డేవిడ్ సన్ అతి చౌకైన ధరలో ఓ బైక్ ను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేసింది. స్టైలిష్ లుక్ తో అద్భుతమైన ఫీచర్స్ తో హార్లీ డేవిడ్ సన్ ఎక్స్440 అనే బైక్ ను విడుదల చేసింది.
మామూలుగా బుల్లెట్ బైక్ పట్ల యువతకు ఎంత క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ లలో ఈ బుల్లెట్ ప్రత్యేకం. గోల్డెన్ షెడ్స్ తో ఆకట్టుకుంటోంది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.