మనం కారు కొనాలి అనుకుంటే షోరూమ్ కి వెళ్లి మనకు నచ్చిన కలర్, మోడల్ చూసి తీసుకుంటాం. ఒక్కొక్కసారి కారు కొన్నాక.. బయట వేరే కారు చూసి ఆ కలర్ కొనుంటే బాగుండేదిగా అనే ఫీలింగ్ వస్తుంటుంది. కానీ, కలర్ కి ఒక కారు కొనడం అంటే కష్టం కదా. అయితే.. ఒకే కారు మనకు నచ్చిన రంగుల్లోకి మారితే.. ఎంత బాగుంటుంది? ఇది నిజం కాబోతుంది. క్షణాల్లో రంగులు మారే కారు త్వరలో మార్కెట్లోకి రానుంది! […]
ఇంటర్నెషనల్ డెస్క్- ఒకప్పుడు కారు లగ్జరీ వస్తువు. బాగా డబ్బులున్నవాళ్లకు స్టేటస్ సింబల్. కానీ రాను రాను కారు అవసరం అయిపోయింది. ఇప్పుడు ధనవంతులే కాదు, సామాన్యులు సైతం కారును వాడుతున్నారు. టాటా లాంటి కంపెనీలు లక్ష రూపాయలకే కారును అందుబాటులోకి తేవడంతో పాటు వందల కొద్ది కంపెనీల కార్లు భారత్ మార్కెట్ లోకి వచ్చాయి. ఐతే మన బడ్జెట్ ను బట్టి మామూలు నుంచి లగ్జరీ కార్లు అందుబాటులో ఉన్నాయి. బాగా డబ్బలు ఉన్నావాళ్లు, సెలబ్రెటీలు, […]