రాజకీయ నేతల పిల్లల అంటే.. వారు ఎలాంటి తప్పులు చేసినా, నేరాలు చేసినా.. శిక్ష పడదు.. తల్లిదండ్రులు వారిని కాపాడాతారు, పోలీసులు కూడా రాజకీయ నేతల పిల్లల విషయంలో చూసి చూడనట్లు ఉంటారనే భావన సమాజంలో వెళ్లూనుకుపోయింది. అయితే అందరూ రాజకీయనేతలు ఇలానే ఉంటారా అంటూ కాదు అంటున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. వైవిధ్యమైన సంస్కరణలతో రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తోన్న స్టాలిన్ తన జీవితంలో చోటు చేసుకున్న అంశాలను వివరిస్తూ.. ‘‘ఉంగళిల్ ఒరువన్’’ (మీలో […]
కంగనా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. ఆమె ఓ ఫైర్ బ్రాండ్ అంతేకాదు మంచి నటిగా కూడా పేరు సంపాదించుకుంది. ఆ మధ్య ప్రకటించిన 67వ జాతీయ అవార్డుల్లో కంగనాకు పంగా, మణికర్ణిక సినిమాల్లో తన నటనకు బెస్ట్ యాక్టర్‌గా జాతీయ పురస్కారం లభించింది. కంగనా రనౌత్ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి పురచ్చి తలైవి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘తలైవి’ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా నటిస్తోంది. కంగనా ఎప్పుడూ ఏదో […]